- శిక్షణా కార్యక్రమ సమయంలో అభ్యర్థులు ఇన్ స్టిట్యుట్ హస్టల్ లోనే బస చేయవలెను.
- శిక్షణార్థులకు ఉచిత భోజనం మరియు వసతి సౌకర్యం కలదు. ప్రతి అభ్యర్థికి శిక్షణ కాలంలో ఉపయోగించుకొనుటకు మంచము, పరుపు, దిండు, దుప్పట్లు సంస్థచే ఇవ్వబడును.
- ఉచిత శిక్షణ ఇవ్వబడును.
- శిక్షణ పూర్తి చేసిన అభ్యర్ధులకు మాత్రమే యోగ్యత పత్రము.
- చదువు కొనసాగిస్తున్నవారు ఈ శిక్షణ కార్యక్రమానికి అర్హులు కారు.
- అభ్యర్థులు శిక్షణకు వచ్చేటప్పుడు 45 రోజులకు సరిపడ తమ దుస్తులు, బ్రష్, పేస్ట్ మొ|| సొంత వస్తువులు తెచ్చుకొనవలెను.
- వ్యక్తిగత వస్తువులను భద్రపరుచుకొనుటకు కావలసిన పెట్టె / బ్యాగు, తాళముతో సహా మీరే తెచ్చుకొనవలెను.
|