In-campus Trainings 1.Mobile Servicing  2.Tally with GST and 3.Refrigerator & AC Repair will be start from 16/11/2023. and On-line Trainings 1. Python & 2. JavaScript will be start from 24.11.2023

REDP
మా సంస్థలో కానీ, మా వంటి సంస్థలలో కానీ శిక్షణ పొందిన యువతీ, యువకులకు, స్వయం ఉపాధిపై పూర్తి అవగాహన కల్పించడానికి -
  • స్వయం ఉపాధి లక్షణాలు / లాభాలు
  • మన చుట్టుపట్లలోని అవకాశాల/అవరోధాల విశ్లేషణ
  • మన అవకాశాలు/అవరోధాలు, బలాలు/బలహీనతలపై ఆధారపడి ఉపాధిని ఎంచుకోవడం
  • ఎంచుకున్న ఉపాధిలో మన పాత్ర ఉత్పాదనా లేక వ్యాపారమా?
  • మనం ఎంచుకున్న వస్తువు/సేవకు గల డిమాండు తెలుసుకోనుటకు మార్కెట్ సర్వే ఎలా చేయాలి?
  • మన ఉపాధికి కావలసిన వనరులు ఏమేమి?
  • వనరుల సమీకరణ విధానం
  • వ్యాపారానికి కావలసిన డబ్బు సమకూర్చుకునే విధానం
  • బ్యాంకులో ఖాతా తెరవడం
  • బ్యాంకుల నుండి మనము తీసుకోగలిగిన సేవలు/సదుపాయాలు
  • వర్కింగు క్యాపిటల్/టర్మ్ లోన్ కు ప్రపొజల్ తయారీ
  • గవర్న్ మెంట్ పథకాలు
  • KVIC/KVIB/NABARD/SIDBI వంటి సంస్థల ప్రోత్సాహక పథకాలు
  • స్వయం ఉపాధి లెక్కల నిర్వహణ
  • స్వయం ఉపాధికి అనువర్తించే పన్నులు - వాటి గురించిన వివరాలు మరియు
  • బ్యాంకు అధికారులతో చర్చ
 
Govt of AP nabard Union Bank Canara Bank TS Logo Indian Bank Indian Overseas Bank State Bank of India